Home > JOBS > HCU JOBS – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ జాబ్స్

HCU JOBS – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ జాబ్స్

BIKKI NEWS (Apr. 09) : Non teaching staff jobs in hyderabad central university. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీ వేదనంతో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Non teaching staff jobs in hyderabad central university

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు

ఖాళీల వివరాలు :

యూనివర్సిటీ లైబ్రేరియన్ – 1
యూనివర్సిటీ ఇంజనీర్ – 1
డిప్యూటీ రిజిస్టర్ – 3
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ – 1
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ – 1

దరఖాస్తు గడువు : ఏప్రిల్ – 28 – 2025 సాయంత్రం 5.30 గంటల వరకు కలదు.

దరఖాస్తు హార్డ్ కాపీ పంపడానికి చివరి గడువు : మే -02 – 2025 సాయంత్రం 5.30 గంటల వరకు కలదు.

వయో పరిమితి : యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులకు 62, మిగిలిన పోస్టులకు 56 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 1000/- ( ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు)

హార్డ్ కాపీలను పంపవలసిన చిరునామా :
ది అసిస్టెంట్ రిజిస్టర్,
రిక్రూట్మెంట్ సెల్.
రూమ్ నెంబర్ 221.
ఫస్ట్ ఫ్లోర్ – అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,
గచ్చిబౌలి, హైదరాబాద్ – 500056

దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://uohyd.ac.in/non-teaching-project-staff/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు