Home > EDUCATION > UNIVERSITIES NEWS > JOBS – హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు

JOBS – హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు

BIKKI NEWS (JULY 04) : Non Teaching Jobs in university of hyderabad. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

గ్రూప్ – ఏ‌, గ్రూప్ – బీ, గ్రూప్ – సీ కేటగిరీలలో మొత్తం 52 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ 52 ఉద్యోగాలను టీచింగ్ విభాగంలో భర్తీ చేయమన్నారు.

Non Teaching Jobs in university of hyderabad

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్, స్లెట్, సెట్ తో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : జూలై – 19 – 2024 వరకు

వయోపరిమితి : గ్రూప్ – ఏ పోస్టులకు 62 ఏళ్ళు, గ్రూపు – బి పోస్టులకు 35 సంవత్సరాలు, గ్రూప్ – సి పోస్టులకు 32 సంవత్సరాలు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : గ్రూప్ – ఏ పోస్టులకు 1,000/- రూపాయలు, గ్రూపు – బి, సి పోస్టులకు 500/- రూపాయల దరఖాస్తు ఫీజు ఉంటుంది. (SC, ST, PWD, మహిళలకు ఫీజు లేదు.)

ఎంపిక విధానం : రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు, ఇంటర్వ్యూ ల ఆధారంగా.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://uohyd.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు