BIKKI NEWS : nobel 2020 winners complete list – ప్రపంచ వ్యాప్తంగా ఆరు రంగాల్లో అనగా వైద్యం, భౌతిక, రసాయన, ఆర్థిక శాస్ర్తాలలో మరియు సాహిత్య, శాంతి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే అత్యున్నత పురష్కారం నోబెల్.
2020 వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని 11 మంది వ్యక్తులకు, ఒక సంస్థకుబహుకరించారు… పూర్తి వివరాలు.
★ వైద్య శాస్త్రం ::
● విజేతలు (3) ::
- హార్వే జె ఆల్టర్ (అమెరికా)
- మైఖేల్ హౌఘ్టన్ (అమెరికా)
- చార్లెస్ ఎమ్ రైస్ (బ్రిటన్)
● అంశం :: హెపటైటీస్ – సీ – వైరస్ ఆవిష్కరణ
★ భౌతిక శాస్త్రం ::
● విజేతలు(3) ::
- రోజర్ పెన్ రోజ్ (అమెరికా)
- రీన్‌హార్డ్ గెంజెల్ (జర్మనీ)
- ఆండ్రియా గేజ్ (అమెరికా) (భౌతిక శాస్త్రం లో 4వ మహిళ)
● అంశం :: సాపేక్ష సిద్దాంతం ఆధారంగా కృష్ణ బిళాలు ఏర్పడటాన్ని వివరించడం.
★ రసాయన శాస్త్రం ::
● విజేతలు (2) ::
- ఎమ్మాన్యువల్ చార్‌పెంటైర్ ( ప్రాన్స్)
- జెన్నిఫర్ ఏ డౌనా (అమెరికా)
● అంశం :: జన్యు కత్తెరలు అభివృద్ధి కొరకు.
★ ఆర్థిక శాస్త్రం ::
● విజేతలు (2) ::
- పాల్ మిల్గ్రోమ్ (అమెరికా)
- రాబర్ట్ విల్సన్ (అమెరికా)
● అంశం :: వేలం పాటలో ఆర్థిక సూత్రాలు వివరణ, నూతన వేలంపాట విధానాలను రూపొందించినందుకు
★ సాహిత్య రంగం ::
● విజేతలు (1) :: లూయిస్ గ్లాక్ (అమెరికా)
● అంశం :: మానవ సంబంధాలు పై రచనలు
● రచనలు ::
- First Born (1968) మొదటి రచన
- The Wild Iris (1992),
- Averno (2006)
- Faithful and Virtuous Night (2014)
★ శాంతి ::
● విజేతలు :: ప్రపంచ ఆహర కార్యక్రమం (W.F.P.)
● అంశం :: ప్రపంచ వ్యాప్తంగా అనాధల ఆకలి తీర్చుట.