Home > EDUCATION > School Education > No Detention – 5, 8వ తరగతులు పాసైతేనే…

No Detention – 5, 8వ తరగతులు పాసైతేనే…

BIKKI NEWS (DEC. 23) : No Detention policy cancelled by union govt. కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్య లో నో డిటెన్షన్ విధానం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

No Detention policy cancelled by union govt

దీంతో విద్యార్థులు 5వ తరగతి మరియు 8వ తరగతుల వార్షిక పరీక్షలలో కచ్చితంగా ఉత్తీర్ణత సాదిస్తేనే తదుపరి తరగతికీ ప్రమోట్ అవుతాడు. ఫెయిల్ అయినా విద్యార్థులకు రెండు నెలల వ్యవధిలో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తారు. ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిని చదవాల్సి ఉంటుంది.

నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది.

అయితే ప్రస్తుతం ఈ విధానం కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పాఠశాలలు అయినా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక పాఠశాలల్లో మాత్రమే అమలు చేయనున్నారు. దశలవారీగా రాష్ట్రాలు కూడా ఈ విధానం అమలు చేయాల్సి ఉంటుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు