Home > SPORTS > NITISH REDDY – ఆసీస్ పై నితీష్ రెడ్డి రఫ్పా రఫ్పా

NITISH REDDY – ఆసీస్ పై నితీష్ రెడ్డి రఫ్పా రఫ్పా

BIKKI NEWS (DEC. 28) : Nitish kumar reddy in Boxing day test . బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ (INDvsAUS) మూడవరోజు ఆటలో భారత యువసంచలనం నితీష్ కుమార్ రెడ్డి (105*) ఆస్ట్రేలియా బౌలర్లను రఫ్పా రఫ్పా ఆడించి, కష్టాల్లో ఉన్న టీమిండియాను ఒడ్డుకు చేర్చాడు.

Nitish kumar reddy in Boxing day test

ఒక దశలో టీమిండియాకు పాలోఆన్ తప్పదు అనుకున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ (50) తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి అజేయ సెంచరీ చో క్రీజులో చివరి వరకు నిలిచాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా 358/9 పరుగులతో ఉంది. ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది.

ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్, బోలాండ్ చెరో మూడు వికెట్లు తీయగా లయోన్ 2 వికెట్లు తీశారు.

నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం మార్మోగింది. ముఖ్యంగా రవిశాస్త్రి భావోద్వేగానికి గురయ్యాడు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు