BIKKI NEWS (JUNE 26) : NIGHT WATCHMAN AND COOK JOBS IN KGBVs. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో తాత్కాలిక పద్దతిలో బోధనేతర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
NIGHT WATCHMAN AND COOK JOBS IN KGBVs.
ఖాళీల వివరాలు
లేటెస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్స్
- బోయిన్‌పల్లి కేజీబీవీలో : హెడ్ కుక్ (1),
- చందుర్తి కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ ( 1 )
- ముస్తాబాద్ కేజీబీవీలో అటెండర్ (1),
- రుద్రంగి. కేజీబీవీలో అసిస్టెంట్ కుక్(1),
- వేములవాడ రూరల్ కేజీబీవీ మర్రిపల్లిలో అసిస్టెంట్ కుక్(1),
- ఎల్లారెడ్డిపేట కేజీబీవీ అల్మాస్పూర్ లో అసిస్టెంట్ కుక్ ( 1),
- బోయిన్పల్లి అసిస్టెంట్ కుక్
- టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో (2),
- ఇల్లంతకుంట టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో వాచ్ ఉమెన్(1),
- కోనరావుపేట టీజీఎంఎస్ బాలికల హాస్టల్ లో అసిస్టెంట్ కుక్ (1)
అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ తమ మండల కేంద్రాల్లోని విద్యా వనరుల కేంద్రాల్లో జూన్ 25 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సూచించారు.
- Engineering Counselling – బీటెక్ ఫీజుల విషయంలో తగ్గని ప్రభుత్వం
- Fellowship – ICAR ఇంటర్నేషనల్ ఫెలోషిప్
- Shubhnsh shukla – అంతరిక్ష కేంద్రంలోకి పయనమైన శుభాన్షు శుక్లా
- ISS : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విశేషాలు
- PAKISTAN – అణు బాలిస్టిక్ క్షిపణి తయారీలో పాకిస్థాన్