Home > 6 GUARANTEE SCHEMES > RATION CARDS – 1.55 లక్షల మందికి నూతన రేషన్ కార్డు

RATION CARDS – 1.55 లక్షల మందికి నూతన రేషన్ కార్డు

BIKKI NEWS (MAY 11) : NEW RATION CARDS SANCTIONED IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1.55 లక్షల మందికి నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు సమాచారం.

NEW RATION CARDS SANCTIONED IN TELANGANA

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి నూతన రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం.

మే 25 నుండి రేషన్ కార్డ్ పొందనున్న వారి మొబైల్ కు మెసేజ్ రానున్నట్లు సమాచారం.

నూతన రేషన్ కార్డు దారులకు జూన్ 1 నుండి రేషన్ సరుకులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు