Home > 6 GUARANTEE SCHEMES > Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ

Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ

BIKKI NEWS (JULY 01) : New ration cards distribution on July 14th. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

New ration cards distribution on July 14th.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు.

మొదటి విడతగా దాదాపు రెండు లక్షల మందికి నూతన రేషన్ కార్డులను అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు