BIKKI NEWS : భారతదేశపు ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్ నూతన భవనాన్ని (NEW PARLIAMENT vs OLD PARLIAMENT BUILDING) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 28న ప్రారంభించానున్నారు.
పోటీ పరీక్షల నేపథ్యంలో నూతన పార్లమెంట్ భవనము మరియు పాత పార్లమెంట్ భవనం లక్షణాలు, విశిష్టతల గురించి (New Parliament vs Old Parliament) ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కావున సంక్షిప్తంగా వాటి గురించి నేర్చుకుందాం…
NEW PARLIAMENT vs OLD PARLIAMENT BUILDING
అంశం | పాత పార్లమెంట్ | నూతన పార్లమెంట్ |
రూపశిల్పి | ఎడ్విన్ లుట్వెన్ & హెర్బర్ట్ బెకర్ | బిమల్ పటేల్ |
శంకుస్థాపన సంవత్సరం | 1921 ఫిబ్రవరి 12 | 2020 డిసెంబర్ – 10 |
అంతస్థుల సంఖ్య | 2 | 4 |
విస్తీర్ణం | 6 ఎకరాలు | 16 ఎకరాలు |
ఖర్చు | 83 లక్షలు | 1,200 కోట్లు |
లోక్‌సభ సీట్ల సంఖ్య | 552 | 888 |
రాజ్యసభ సీట్ల సంఖ్య | 250 | 384 |
నిర్మాణ సమయం | 5 సం. 11 నెలల 6 రోజులు | 2 సం.5 నెలల 18 రోజులు |
ఆకృతి | వృత్తాకారం | త్రిభుజం |
ప్రారంభోత్సవం | 1927 | 2023 – మే – 28 |
ఉభయ సభల సంయుక్త సమావేశం | సెంట్రల్ హల్ | పార్లమెంట్ హల్ |