BIKKI NEWS (JUNE 10) : new india assurance 500 apprentice notification. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐఏసీఎల్ శాఖల్లో 500 అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ లో 16 ఖాళీలు కలవు
new india assurance 500 apprentice notification
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత
స్టెపెండ్ : నెలకు రూ.9,000/- రూపాయలు
వయో పరిమితి : 01.06.2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ రూ.944/- మహిళలు, ఎస్సీ/ ఎస్టీ రూ.708/- , పీడబ్ల్యూబీడీ రూ.472/- రూపాయలు
దరఖాస్తు గడువు : ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 20 – 2025.
ఎంపిక విధానం : అబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు. స్థానిక భాషా పరిజ్ఞానం ఉండాలి.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 26.06.2025.
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.newindia.co.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్