BIKKI NEWS (SEP. 20) : new government junior college in Hakimpet. రాష్ట్రంలో మరో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
new government junior college in Hakimpet
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో హకీంపేటలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
అలాగే కోస్గి లో నూతన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
హకీంపేటలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోస్గి లో నూతన ఇంజనీరింగ్ కళాశాల లకు అవసరమైన సిబ్బంది మంజూరు చేయనున్నారు.