Home > RESULTS > NEET UG KEY 2025 కోసం క్లిక్ చేయండి

NEET UG KEY 2025 కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 03) : NEET UG PRELIMINARY KEY 2025. నీట్ యూజీ 2025 ప్రాథమిక కీ ను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ప్రాథమిక కీ ను పొందవచ్చు.

NEET UG PRELIMINARY KEY 2025

ప్రాథమిక కీ యందు ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 5వ తేదీ వరకు తెలుపవచ్చు. అయితే 200/- రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాథమిక కీ తోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.

జూన్ 14న నీటి యూజీ ఫలితాలను విడుదల చేయనున్నారు.

NEET UG PRELIMINARY KEY 2025 LINK

KEY CHALLENGE LINK