Home > EDUCATION > NEET UG > NEET UG 2025 NOTIFICATION – నీట్ యూజీ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

NEET UG 2025 NOTIFICATION – నీట్ యూజీ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

BIKKI NEWS (FEB. 08) : NEET UG 2025 notification and meet registration link. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

NEET UG 2025 notification and meet registration link

దేశవ్యాప్తంగా 13 భాషాలలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

గతేడాది 22.33 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు గడువు మార్చి 07 తేదీ వరకు కలదు.

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ మార్చి 9 – 11 వ తేదీల వరకు కల్పించారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ – 1,700/-
జనరల్ EWS/OBC – 1,600/-
SC, ST,. 3rd Gender – 1,000/-

నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల : మే – 01

NEET UG 2025 EXAM DATE – మే – 04 – 2025 (మధ్యాహ్నం 2.00 -5.00)

దరఖాస్తు లింక్ : Apply here

వెబ్సైట్ : https://neet.nta.nic.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు