BIKKI NEWS (JAN. 26) : NEET UG 2025 KEY CHANGES. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2025 పరీక్షలలలో కీలక మార్పులు చేసింది. కోవిడ్ కారణంగా ప్రవేశపెట్టిన పలు మార్పులను తొలగించింది.
NEET UG 2025 KEY CHANGES.
ముఖ్యంగా విద్యార్థులకు ఆప్షనల్ ప్రశ్నలకు సంబంధించిన సెక్షన్ బీ ను పూర్తిగా తొలిగించారు.
అలాగే పరీక్షను పూర్తిగా ఆఫ్ లైన్ పద్ధతిలో పేపర్ పెన్ పద్దతిలో ఒకేరోజు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఎలాంటి ఆప్షన్లు లేకుండా 180 ప్రశ్నలు ఉండనున్నాయి.
బయాలజీలో 90 ప్రశ్నలు, ఫిజిక్స్ లో 45 ప్రశ్నలు, కెమిస్ట్రీ లో 45 ప్రశ్నలు ఇవ్వనున్నారు.
పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు) ఉండనుంది. ఎలాంటి అదనపు సమయం ఉండదు.
- IPL 2024 RECORDS and STATS
- IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ – విశేషాలు ఇవే
- IPL WINNERS LIST
- World Water Day – ప్రపంచ నీటి దినోత్సవం
- GK BITS IN TELUGU MARCH 22nd