NEET UG 2024 Answer key కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 31) : NEET UG 2024 ANSWER KEY RELEASED. నీట్ యూజీ 2024 ఆన్సర్ కీ‌ ప్రశ్నపత్రం, అభ్యర్థల OMR ఆన్సర్‌ షీట్‌లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)విడుదల చేసింది.

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆన్సర్‌ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

NEET UG 2024 ANSWER KEY and OMR SHEETS