Home > EDUCATION > NEET UG > NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్

NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్

BIKKI NEWS (JULY 10) : NEET 2025 Telangana State Ranks. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కొరకు కౌన్సెలింగ్ 2025 ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కసరత్తు ప్రారంభించింది.

NEET 2025 Telangana State Ranks.

త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంకులు 2025 ను విడుదల చేయనుంది. ఆ తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో 34 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ అనుమతులు మంజూరు చేయడంతో‌ 4,090 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు