BIKKI NEWS (MAY 21) : NCET 2025 PRELIMINARY KEY. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఆర్ఐఈలు, కేంద్రీయ విద్యాలయాలలో ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రవేశాల కోసం నిర్వహించిన ఎన్‌సెట్ 2025 ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
NCET 2025 PRELIMINARY KEY.
ఈ ప్రాథమిక కి పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న మే 20 నుండి 22వ తేదీ వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తెలుపవచ్చు
నాలుగు సంవత్సరాల బిఏ – బీఈడి, బీకాం బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సుల్లో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా జాతీయస్థాయిలో అడ్మిషన్లు కల్పిస్తారు.
దేశవ్యాప్తంగా 6,100 ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్స్ సీట్లు కలవు.
NCET 2025 PRELIMINARY KEY LINK