Home > JOBS > NAVY JOBS > NAVY JOBS – పదో తరగతితో 1,110 సివిలియన్ జాబ్స్

NAVY JOBS – పదో తరగతితో 1,110 సివిలియన్ జాబ్స్

BIKKI NEWS (JULY 05) : Navy civilian jobs 2025 notification. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (INCET 2025) ద్వారా 1,110 సివిల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

Navy civilian jobs 2025 notification

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా మరియు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి : పోస్టును అనుసరించి కలవు

దరఖాస్తు విధానం & గడువు: ఆన్లైన్ ద్వారా జూలై 18 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 295/- ( SC, ST, PwD, ESM, WOMEN లకు ఫీజు లేదు.)

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికెషన్ ఆధారంగా.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in/#

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు