BIKKI NEWS (MARCH 17) : దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ కార్యాలయాలు, ఎన్ఎల్ ఐలు, విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ (NAVODAYA NON TEACHING JOB NOTIFICATION) విడుదల చేసింది.
ఖాళీల వివరాలు :
ఫిమేల్ స్టాఫ్ నర్స్,
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
ఆడిట్ అసిస్టెంట్,
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్,
లీగల్ అసిస్టెంట్,
స్టెనోగ్రాఫర్,
కంప్యూటర్ ఆపరేటర్,
క్యాటరింగ్ సూపర్వైజర్,
మెస్ హెల్పర్,
ఎంటీఎస్ తదితరాలు
అర్హతలు : 10, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు కింద ఇవ్వబడిన పూర్తి నోటిఫికేషన్ లో చూడవచ్చు
ఎంపిక విధానం : రాతపరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, వైద్యపరీక్షల ద్వారా
వయోపరిమితి :
స్టాఫనర్స్ 35 ఏండ్లు,
ఏఎస్వోకు 33 ఏండ్లు,
ఆడిట్ అసిస్టెంట్-30,
ట్రాన్స్ లేషన్ ఆఫీసర్-32,
లీగల్ అసిస్టెంట్- 35,
స్టెనోగ్రాఫర్-27 ఏండ్లు,
కంప్యూటర్ ఆపరేటర్- 30,
క్యాటరింగ్ సూపర్వైజర్- 35 ఏండ్లు,
ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్-
40 ఏండ్లు,
ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఎంటీఎస్- 30,
మిగిలిన పోస్టులకు 27 ఏండ్లు మించరాదు.(రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు ఫీజు : పోస్టును అనుసరించి1500/ మరియు 1000/- (రిజర్వేషన్లు కలిగిన వారికి 500/)
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మే – 07- 2024