SPORTS COURSES ADMISSIONS : క్రీడా కోర్సుల్లో అడ్మిషన్లు

హైదరాబాద్ (జూలై – 06) : National Sports University admissions 2023 లో వివిధ క్రీడలలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 10 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ కోర్సుల వివరాలు :

● డిగ్రీ కోర్సులు

బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ & సైన్స్

BSc Sports (అర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, పుట్‌బాల్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిప్టింగ్)

● పీజీ కోర్సులు

MSc Sports (అర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, పుట్‌బాల్, బాక్సింగ్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిప్టింగ్)

MA Sports Psychology

MSc Applied Sports Neutrtition

MPES – Master of Physical Education and Sports

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : జూలై – 10 – 2023

అర్హతలు : కోర్సును అనుసరించి సంబంధించిన విభాగంలో ఇంటర్, డిగ్రీ, డిప్లోమా, సర్టిఫికెట్ లు, క్రీడలలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

◆ పరీక్ష తేదీ : జూలై – 18 – 2023

◆ వెబ్సైట్ : https://www.nsu.ac.in/