DAILY CURRENT AFFAIRS IN TELUGU 5th JULY 2023

1) షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) నూతన సభ్య దేశంగా ఏ దేశం ప్రవేశించింది.?
జ : ఇరాన్

2) నేషనల్ సైబర్ సెక్యూరిటీ నూతన సమన్వయకర్తగా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.?
జ : లెప్టినెంట్ జనరల్ ఎం.యూ. నాయర్

3) ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు పునర్ నియామకం అయ్యారు.?
జ : క్యూ డోంగ్యూ (చైనా)

4) నూతన వైర్ లెస్ టెక్నాలజీలో ఆవిష్కరణలో చేయడానికి భారత్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : భారత్ 6జి అలయొన్స్

5) డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ నూతన అడిషనల్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్

6) దీన్ దయాల్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (DAY – NRLM) స్వయం సహాయక సంఘాలు తయారుచేసే వస్తువులను ఆన్లైన్ ద్వారా విక్రయించడానికి ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి.?
జ : e – SARAS

7) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల తెలంగాణలోని ఏ బౌద్ధ స్తూపం కలిగిన పోస్టల్ కవర్ ను విడుదల చేశారు.?
జ : ధూళికట్ట (పెద్దపల్లి జిల్లా)

8) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్( WTO) లో భారత రాయబారిగా కేంద్రం ఎవరిని పునర్నియమించింది.?
జ : బ్రజేంద్ర నవనీత్

9) VISA సంస్థ బ్రెజిల్ కు చెందిన ఏ సంస్థను 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.?
జ : Pismo

10) ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ లోని సబర్మతి నదిలో ఏ క్రూయిజ్ నౌకను ప్రారంభించారు.?
జ : అక్షర్ రివర్ క్రూయిజ్

11) ఏ సంస్థతో బీసీసీఐ తన ముఖ్య స్పాన్సర్ గా ఒప్పందం చేసుకుంది.?
జ : Dream 11

12) పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఏ సంస్థకు ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు దక్కింది.?
జ : ప్లానెట్ గ్రీన్

13) ప్రపంచంలో అతిపెద్ద గోళాకార భవంతి ఎక్కడ ఉంది.?
జ : లాస్ వేగాస్ (అమెరికా)

14) సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎవరి నియామకానికి కొలిజం ఆమోదం తెలిపింది.?
జ : జస్టీస్ ఉజ్జల్ భుయాన్ & వెంకటనారాయణ బట్టి

15) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6,700 భాషలు మాట్లాడుతున్నారు. వీటిలో ఎన్ని భాషలు అంతరించిపోయో ప్రమాదం ఉందని ఇటీవల యూనెస్కో ప్రకటించింది.?
జ : 40 శాతం

16) కేంద్ర మంత్రిమండలి తాజాగా పౌరుల వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లుకు అమోదం తెలిపింది. పౌరుల డేటాకు భంగం వాటిల్లితే ఎంతవరకు జరిమానా విధించవచ్చు.?
జ : 250 కోట్లు

17) ఒక నివేదిక ప్రకారం 5 – 24 ఏళ్ళ వయస్సు గల వారిలో అంటువ్యాధుల కారణంగా ఏటా ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 30 లక్షల మంది

18) ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు, బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్ లు ఎవరు.?
జ : ఇండియా, కేన్ విలియమ్స్ సన్, అశ్విన్, జడేజా

19) ఇథనాల్ తో నడిచే కార్లు భారత మార్కెట్లోకి ఎప్పుడు రానున్నాయి.?
జ : ఆగస్టు 2023

20) కేంద్ర మంత్రి గడ్కరీ లీటర్ ఇథనాల్ ఎంత ధర పలుకుతుందని ప్రకటించారు.?
జ : రూ. 15/-