BIKKI NEWS (JAN. 02) : National Sports Awards 2024 complete list. భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులను (KhelRatna awards 2024) కేంద్ర ప్రభుత్వం నలుగురు క్రీడాకారులకు ప్రకటించింది.
జనవరి 17న ఖేల్‌రత్న అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.
National Sports Awards 2024 complete list
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత గుకేష్‌కు, షూటింగ్‌లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్‌కు, హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్‌కు, పారా ఒలింపిక్స్ స్వర్ణ పతకం విజేత ప్రవీణ్ కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డులు వరించింది.
అలాగే 32 మందికి అర్జున అవార్డులు (Arjuna Awards 2024), 5 గురికి ద్రోణాచార్య అవార్డులను (Dronacharya awards 2024) ప్రకటించారు.
ఖేల్‌రత్న అవార్డు విజేతలు 2024
1) గుకేష్ (చెస్)
2) మనుబాకర్ (షూటింగ్)
3) హర్మన్‌ప్రీత్ సింగ్ (హకీ)
4) ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్)
అర్జున అవార్డు విజేతలు 2024
జీవాంజి దీప్పతి ((పారా అథ్లెటిక్స్)
అజీత్ సింగ్ (పారా అథ్లెటిక్స్)
సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్)
ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్)
నవీప్ (పారా అథ్లెటిక్స్)
నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)
నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)
మనీశా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)
కపిల్ పర్మార్ (పారా జుడో)
మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)
జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
అన్ను రాణి (అథ్లెటిక్స్)
నీతు (బాక్సింగ్)
స్వీటీ బురా (బాక్సింగ్)
వంతిక అగర్వాల్ (చెస్)
సలీమా (హాకీ)
అభిషేక్ (హాకీ)
సంజయ్ (హాకీ)
జర్మన్హీత్ సింగ్ (హాకీ)
సుఖీత్ సింగ్ (హాకీ)
స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్)
సరబ్జోత్ సింగ్ (షూటింగ్)
అభయ్ సింగ్ (స్క్వాష్)
సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
అమన్ (రెజ్లింగ్)
రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్)
ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
అర్జున అవార్డ్స్ (లైఫ్ టైమ్)
సుచా సింగ్ (అథ్లెటిక్స్)
మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్)
ద్రోణాచార్య అవార్డులు (కోచ్ లకు)
సుభాష్ రాణా (పారా షూటింగ్)
దీపాలీ దేశ్ పాండే (షూటింగ్)
సందీప్ సంగ్వాన్ (హాకీ)
ద్రోణాచార్య అవార్డులు (లైఫ్ టైమ్)
అర్మాండో అగ్నెల్ కోలాకో (పుట్‌బాల్)
మరళీధరన్ (బ్యాడ్మింటన్)
- DAILY GK BITS IN TELUGU 2nd JULY
- చరిత్రలో ఈరోజు జూలై 02
- Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్