BIKKI NEWS (JUNE 27) : National Onion day june 27th. జాతీయ ఉల్లిపాయ దినోత్సవాన్ని జూన్ 27 న జరుపుకుంటారు . 1913లో నేషనల్ ఉల్లిపాయ అసోసియేషన్‌ను స్థాపించిన సందర్భాన్ని పురష్కరించుకుని జరుపుకుంటారు.
National Onion day june 27th.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యం ఉన్న సంగతి తెలిసిందే. మంచి ఔషధ గుణాలు కలిగిన ఉల్లిని ప్రతి వంటంకంలో భాగంగా తింటున్నాం.
ఉల్లిలో శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే గుణాలు ఉన్నాయి. శరీరానికి చలువ కోసం ఉల్లి వాడుతుంటారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్