BIKKI NEWS (JUNE 28) : National Insurance Awareness Day on June 28th. భీమా ప్రాముఖ్యతను పట్ల ప్రజలలో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 28న భీమా అవగాహన దినోత్సవం జరుపుకుంటారు.
National Insurance Awareness Day on June 28th
భీమి అనేది మానవులకు సంభవించే విపత్కర పరిస్థితులలో ఆర్థిక భరోసాను ఇస్తుంది.
భారతదేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బీమా సంస్థలు పనిచేస్తాయి.
సాధారణంగా బీమాలో రెండు రకాలు ఉన్నాయి. జీవిత బీమా, సాధారణ భీమాలు ప్రధానమైనవి. ప్రస్తుతం పలు రకాల పేర్లతో పలు రకాల బెనిఫిట్స్ తో బీమాను అందిస్తున్న సంగతి తెలిసిందే.
భారతదేశ చరిత్ర చూసుకుంటే యజ్ఞవల్క్యుడి ధర్మశాస్త్రం, కౌటిల్యుడి అర్ద శాస్త్రం లలో ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించుకోవడానికి నగదు దాచుకోవాలని ఉద్దేశంతో భీమా ప్రాముఖ్యతను చాటారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్