BIKKI NEWS (JULY 01) : National Doctor’s Day on July 1st. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (1882 జూలై 1-1962 జూలై 1) జయంతి జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు.
National Doctor’s Day on July 1st
డాక్టర్ బీసీ రాయ్ 1 జూలై 1882 న జన్మించాడు. 1962 లో అదే తేదీన మరణించాడు. 80 సంవత్సరాల వయస్సులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1961 ఫిబ్రవరి 4లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్