NATIONAL APPOINTMENTS IN AUGUST 2023

BIKKI NEWS : ఆగస్టు 2023లో జరిగిన జాతీయ స్థాయిలో జరిగిన ముఖ్య నియామకాలను (NATIONAL APPOINTMENTS IN AUGUST 2023) పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం..

★ NATIONAL APPOINTMENTS IN AUGUST 2023

సంజయ్ కుమార్ ఆగర్వాల్ :- CBIC చైర్మన్ ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్)

ఆర్. దొరైస్వామి :– LIC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ప్రకాష్ శ్రీవాస్తవ :– NGT చైర్మన్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)

అమిత్ జింగారన్ :- SBI LIFE INSURANCE నూతన ఎండీ & చైర్మన్

అలెక్స్ క్రిస్ :- PAYPAL నూతన సీఈవో

ఇగా స్వైటెక్ :- ఇన్ఫోసిస్ సంస్థ యొక్క గ్లోబల్ న్యూ బ్రాండ్ అంబాసిడర్

శ్రీకాంత్ మాధవ్ వైద్య :- IOCL – చైర్మన్ – ( ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్)

పీఆర్ శేషాద్రి :- సౌత్ ఇండియా బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈఓ

మన్షీ మదన్ త్రిపాఠి :- షెల్ ఇండియా నూతన చైర్మన్