Home > CURRENT AFFAIRS > AWARDS > PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం

PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం

BIKKI NEWS (JULY 10) : NAMIBIA HONOURS MODI WITH HEIGHST AWARD. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రమేబియా ప్రభుత్వం ఆదేశా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానం చేసింది. ప్రస్తుతం మోడీ అమీబియా దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

NAMIBIA HONOURS MODI WITH HEIGHST AWARD.

The order of the most ancient Welwitschia mirabilis పురస్కారంతో నమీబియా అధ్యక్షురాలు డా. నెటుంబో నంది ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు.

నమీబియా దేశంలో భారత్ యొక్క యూపీఏ సేవలను అందుబాటులో తేవటానికి ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

అలాగే ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు