BIKKI NEWS (JUNE 16) : NABARD CONTRACT JOBS 2025. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లు కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల అయింది
NABARD CONTRACT JOBS 2025
ఖాళీలవివరాలు
- డేటా సైంటిస్ట్ ఏఐ ఇంజనీర్ – 02
- డేటా ఇంజనీర్ -01
- డేటా సైంటిస్ట్ కమ్ బి ఐ డెవలపర్ -01
- స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్ – 01
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ,బిఇ/బిటెక్, ఎంఇ/ ఎంటెక్, బిసిఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నైపుణ్యాలు ఉద్యోగ అనుభవం ఉండాలి
వేతనం :
- డేటా సైంటిస్ట్ ఏఐ ఇంజనీర్ – 21 – 30 లక్షలు
- డేటా ఇంజనీర్ – 18-27 లక్షలు
- డేటా సైంటిస్ట్ కమ్ బి ఐ డెవలపర్ – 15 – 21 లక్షలు
- స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్ – 12-15 లక్షలు
వయోపరిమితి :
- డేటా సైంటిస్ట్ ఏఐ ఇంజనీర్ డేటా ఇంజనీర్ – 25-35 ఏళ్లు
- డేటా సైంటిస్ట్ : 23-30 ఏళ్లు
- స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్ – 30- 40 ఏళ్లు
ఎంపిక విధానము : ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
అప్లికేషన్ ఫీజు : 850/- రూపాయలు (ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 150/-)
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్