Home > EDUCATION > ADMISSIONS > MSc Nursing 2025 – ఎంఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్

MSc Nursing 2025 – ఎంఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (FEB. 19) : MSc Nursing admissions 2025 in telangana. కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది.

MSc Nursing admissions 2025 in telangana.

అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19 నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

పూర్తి వివరాలు కొరకు వెబ్సైట్ ను సందర్శించండి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు