BIKKI NEWS (DEC. 27) : MPHA F – EXAM HALL TICKETS. తెలంగాణ రాష్ట్రంలో 1666 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) ఉద్యోగాలకై సంబంధించిన రాత పరీక్ష హల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ను డిసెంబర్ 29 న నిర్వహించనున్నారు.
MPHA F – EXAM HALL TICKETS
ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష గా నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 24 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షను మధ్యాహ్నం 3.00 గంటల నుండి 4.10 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రం గేట్లు 2.45 గంటలకే మూసివేయనున్నారు.
MPHA F EXAM HALL TICKETS LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్