BIKKI NEWS (JUNE 08) : MOST HATED COUNTRIES INDEX 2025. ప్రపంచ జనాభా అత్యంత ద్వేషించే దేశాల జాబితాను న్యూస్ వీక్ అనే పత్రిక విడుదల చేసింది.
MOST HATED COUNTRIES INDEX 2025
ప్రపంచ జనాభా అత్యంత ద్వేషించే దేశాద జాబితా 2025 లో మొదటి స్థానంలో చైనా నిలిచింది.
MOST HATED COUNTRIES INDEX 2025 INDIA RANK
ఈ జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 6వ స్థానంలో నిలిచింది.
1) చైనా
2) అమెరికా
3) రష్యా
4) నార్త్ కొరియా
5) ఇజ్రాయెల్
6) పాకిస్థాన్
7) ఇరాన్
8) ఇరాక్
9) సిరియా
10) ఇండియా
11) బ్రిటన్
12) జపాన్
13) సౌదీ అరేబియా
14) జర్మనీ
15) నైజీరియా
- TG NEW CABINATE – తెలంగాణ మంత్రులు – వారి శాఖలు
- CPGET 2025 – త్వరలోనే సీపీ గెట్ నోటిఫికేషన్
- SSC JOBS – ఇంటర్ తో కేంద్ర కొలువులు
- AP EAPCET 2025 RESULTS – జూన్ 14న ఫలితాలు
- TG NEW MINISTERS – నూతన మంత్రులు వీరే