Home > BUSINESS > GST – తెలంగాణలో నెల వారీగా జీఎస్టీ రాబడులు

GST – తెలంగాణలో నెల వారీగా జీఎస్టీ రాబడులు

హైదరాబాద్ (జనవరి – 14) : తెలంగాణ రాష్ట్రం లో 2021 మరియు 2022 సంవత్సరాలలో జనవరి నుండి డిసెంబర్ వరకు GST రాబడులను పోటీ పరీక్షల నేపథ్యంలో ఒకసారి పోల్చితూ వృద్ధి శాతాలను చూద్దాం.

నెల20212022వృద్ధి %
ఎప్రిల్4,2624,99517
మే2,9843,98233
జూన్2,8453,90137
జూలై3,6104,54726
ఆగస్టు3,5263,87110
సెప్టెంబర్3,4943,91512
అక్టోబర్3,8544,28411
నవంబర్3,9314,2288
డిసెంబర్3,7604,17811
మొత్తం32,26637,90121