Home > CURRENT AFFAIRS > AWARDS > MODI – మోదీకి కువైట్ అత్యున్నత పౌర పురష్కారం

MODI – మోదీకి కువైట్ అత్యున్నత పౌర పురష్కారం

BIKKI NEWS (DEC. 22) : Modi honoured with The Mubarak Al-Kabeer Order. భారత ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ పర్యటనలో ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన “ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్” ను ప్రధానం చేయడం జరిగింది.

Modi honoured with The Mubarak Al-Kabeer Order

ఈ అవార్డును ప్రధాన నరేంద్ర మోడీకి కువైట్ అమీర్ అయినా షేక్ మిశాల్ అల్ ఆహ్మద్ అల్ జాబెర్ అల్ సబా అందజేశారు.

ఈ అవార్డును ఇరుదేశాల మధ్య మైత్రికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసినట్లు ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కిన 20వ అంతర్జాతీయ అవార్డు ఇది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు