Home > CURRENT AFFAIRS > AWARDS > PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం

PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం

BIKKI NEWS (JULY 03) : Modi honoured with Ghana national award. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని ఘన దేశ అధ్యక్షుడు ఆదేశ అత్యున్నత జాతీయ పురస్కారంతో సన్మానించారు.

Modi honoured with Ghana national award

The officer of the order of the Star of Ghana పురస్కారంతో నరేంద్ర మోడీని ఆ దేశ అధ్యక్షుడు మహామా సత్కరించారు.

ఘనా దేశ జాతీయ పురస్కారంతో కలిపి ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయంగా 24 దేశాల నుండి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అందినట్లు అయింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు