NATIONAL SPACE DAY : AUGUST 23 – ప్రధాని మోడీ

బెంగళూరు (ఆగస్టు – 26) : CHANDRAYAAN – 3 ఘన విజయం తర్వాత ISRO శాస్త్రవేత్తలతో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు (modi with isro scientists) చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు ముఖ్యంగా మహిళా శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు చేశారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు సాధించలేదని కొనియాడారు. Modi announced national space day as august 23rd

చంద్రయాన్ – 3 విజయవంతంగా జాబిల్లిని ముద్దాడిన రోజు ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డే గా ప్రకటించారు. (NATIONAL SPACE DAY – AUGUST 23rd).

ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుని పై దిగిన చోటుకు “శివశక్తి” (SHIVA SHAKTHI) అని నామకరణం చేశారు.

చంద్రయాన్ 2 చంద్రుని పై దిగిన ప్రదేశానికి “తిరంగా స్పాట్” (TIRANGA SPOT) అని నామకరణం చేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు