BIKKI NEWS (JUNE 25) : Model school hourly based teacher jobs. జగిత్యాల జిల్లా మేడిపల్లి మోడల్ స్కూల్లో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతూ ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.
Model school hourly based teacher jobs.
ఈ పోస్టును అవర్లీ బేస్డ్ పద్ధతి లో భర్తీ చేయనున్నారు.
ఎంఏ ఇంగ్లీష్ మరియు బిఈడి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
జూన్ 28వ తేదీ వరకు మోడల్ స్కూల్ లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు అభ్యర్థులు బయోడేటా ఫారం మరియు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్ లను జతపరచాల్సి ఉంటుంది.
డెమో తేదీ జూన్ 30 ఉదయం 10.00 గంటలకు మేడిపల్లి మోడల్ స్కూల్ లో నిర్వహించబడును.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్