BIKKI NEWS (MAY 31) : MISS WORLD 2025 IS OPAL SUCHATA. ప్రపంచ సుందరి 2025 విజేతగా థాయిలాండ్ సుందరి ఒపల్ సుచాతా చువాంగ్ నిలిచారు.
MISS WORLD 2025 IS OPAL SUCHATA
హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ ప్రపంచ సుందరి పోటీలలో 108 దేశాల సుందరులు పాల్గొన్న పోటీలలో సుచాతా విజేతగా నిలిచారు.
మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని సుచాతా కు ధరించారు.
1వ రన్నరప్ ఇథియోపియా, 2వ రన్నరప్ మిస్ పోలెండ్, 3వ రన్నరప్ గా మిస్ మార్టినిక్ నిలిచారు.
మిస్ వరల్డ్ ఎంపికైన సుచాతకు.. రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.
భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ – 8 దశలో ఎలిమినేట్ అయ్యారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్