BIKKI NEWS (MAY 06) : Mini anganwadi teachers promoted to Ang annadi Teachers . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Mini anganwadi teachers promoted to Ang annadi Teachers
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3989 అంగన్వాడి టీచర్లను అంగన్వాడీ టీచర్లగా పదోన్నతి కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వీరి వేతనం భారీగా పెరగనుంది
ప్రస్తుతం మినీ అంగన్వాడి టీచర్ల వేతనం 7,800/- రూపాయలు ఉండగా వీరికి పదోన్నతి లభించడంతో 13,650/- రూపాయలకు వేతనం పెరగనుంది.
పదోన్నతి పొందిన అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనం ఏప్రిల్ 2025 నుంచి వర్తింపజేయనున్నారు.
ప్రభుత్వం తమకు పదోన్నతులు కల్పించడం పట్ల అంగన్వాడీ టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు