Home > EDUCATION > KNRUHS > NPNM- మిడ్ వైఫరీ కోర్సులకు కౌన్సెలింగ్

NPNM- మిడ్ వైఫరీ కోర్సులకు కౌన్సెలింగ్

BIKKI NEWS (JULY 10) : MID WIFERY COURSES COUNSELLING. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అనుబంధ కళాశాలల్లో నర్స్ ప్రాక్టీస్‌నర్ ఇన్ మిడ్వైఫరీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై11న కాకతీయ యూనివర్సిటీ ఉదయం 10.00 గంటలకు రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

MID WIFERY COURSES COUNSELLING.

ప్రవేశ అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కు ఒరిజి నల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. వివరాలకు 9866178299 నంబరులో సంసరించాలని సూచించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు