BIKKI NEWS (MAY 05) : MHSRB STAFF NURSE JOBS RESULTS LINK. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ 2322 స్టాప్ నర్స్ (నర్సింగ్ ఆఫీసర్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను నేరుగా అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
MHSRB STAFF NURSE JOBS RESULTS LINK
ఫలితాలతో పాటు ఫైనల్ కీ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను కూడా బోర్డు విడుదల చేసింది
40,423 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారు త్వరలోనే ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది.
STAFF NURSE JOBS RESULTS LINK.
- చరిత్రలో ఈరోజు జూలై 01
- Doctor’s Day – జాతీయ డాక్టర్స్ దినోత్సవం
- జూలై 1 నుండి దేశంలో వచ్చే కీలక మార్పులు
- GST 2025 MONTH WISE REVENUE – జీఎస్టీ చరిత్ర వసూళ్ల వివరాలు
- JUNE 2025 CURRENT AFFAIRS – జూన్ కరెంట్ అఫైర్స్