Home > JOBS > TS MHSRB > MPHA (F) RESULTS – మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫలితాలకోసం క్లిక్ చేయండి

MPHA (F) RESULTS – మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫలితాలకోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 19) : MHSRB MPHA (F) JOBS RESULT. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు..

కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను పొందవచ్చు

MHSRB MPHA (F) JOBS RESULT

మొత్తం 1,931 మహిళా ఎంపీహెచ్ఏ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 20,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో విధులు కేటాయించనున్నారు.

MPHA (F) JOBS RESULTS LINK

వెబ్సైట్ : FINAL KEY & RESULT

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు