Home > RESULTS > LAB TECHNICIAN RESULTS – వారంలో ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు

LAB TECHNICIAN RESULTS – వారంలో ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు

BIKKI NEWS (MAY 19) : MHSRB LAB TECHNICIAN RESULTS SOON. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

MHSRB LAB TECHNICIAN RESULTS SOON

ఇప్పటికే స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ రోజు ఎంపీహెచ్ఏ – ఫిమేల్ ఫలితాలను విడుదల చేయనుంది. మరో వారం రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలను కూడా విడుదల చేయనుంది.

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm