BIKKI NEWS (AUG. 16) : Menustrual leaves for women employees in Odisha. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు చేస్తున్న మహిళలకు నెలసరి సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది మేరకు డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ ప్రకటన చేశారు.
Menustrual leaves for women employees in Odisha
78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని మహిళ ఉద్యోగులందరికి నెలకు ఒకటి చొప్పున నెలసరి లీవ్ ను కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ప్రకటించారు.
మహిళల ఆరోగ్యం మరియు శ్రేయసే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అలాగే మహిళలు నెలసరిలో మొదటి లేదా రెండో రోజు ఈ లేను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు.