BIKKI NEWS (JUNE 19) : Mega pharma job mela in siddipet on 21st june. తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట ఆధ్వర్యంలో జూన్ 21(శనివారం) న మెగా ఫార్మా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Mega pharma job mela in siddipet on 21st june
హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, బయోకాన్, భారత్ బయోటెక్, హెటిరో ల్యాబ్స్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ తో పాటు పలు సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయి.
బీఏ, బీఎస్సీ, బీకాం పూర్తయిన 25 సంవత్సరాల లోపు అభ్యర్థులు జూన్ 21న జరిగే జాబ్ మేళాకు హజరు కావచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ జీడిమెట్ల లోని బీడీఎంఏఐ శిక్షణ కేంద్రంలో ఉచిత వసతితో పాటు ఉచితంగా ఫార్మా శిక్షణ, కంప్యూటర్, ఆంగ్లభాషా, జీవన నైపుణ్యాల గురించి శిక్షణ అందిస్తారు.
శిక్షణ అనంతరం రూ.15 వేల నుంచి 25 వేల వేతనంతో గ్యారంటీగా ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్