BIKKI NEWS (DEC. 18) : mega job mela in karimnagar on December 20th. కరీంనగర్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో డిసెంబర్ 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.
mega job mela in karimnagar on December 20th
హైదరాబాద్ లో ని మెడ్స్ సంస్థలో 20 ఫార్మసిస్ట్, 30 కస్టమర్ సేల్స్ అసోసియేట్, 50 జూనియర్ అసిస్టెంట్, 15 ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నారు.
ఫార్మసిస్ట్ పోస్టులకు డిప్లొమా /బీ.ఫార్మసీ, జూనియర్ అసిస్టెంట్, కస్టమర్ సేల్స్ అసోసియేట్, ఆడిట్ అసిస్టెంట్లకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని తెలిపారు.
ఫార్మసిస్టు, ఆడిట్ అసిస్టెంట్ పోస్టులకు (పెళ్లి కాని వారు) 18 నుంచి 30 ఏళ్లలోపు, జూ నియర్ అసిస్టెంట్, కస్టమర్ సేల్స్ అసోసియేట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 20న ఉదయం 11 గంటలకు ధ్రువపత్రాల జిరాక్స్ లతో కశ్మీర్గడ్డలోని జిల్లా ఉపాధి కార్యాలయానికి వచ్చి, పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 93923 10323, 72076 59969, 99082 303845 లలో సంప్రదించాలని సూచించారు.
- GPO – గ్రామ పాలన అధికారుల ఉద్యోగ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్
- AP ECET 2025 – ఏపీ ఈసెట్ నోటిఫికేషన్
- AP LAWCET 2025 – ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్
- AP PGECET 2025 – ఏపీ పీఈసెట్ నోటిఫికేషన్
- AP PECET 2025 – ఏపీ పీఈసెట్ నోటిఫికేషన్