Home > JOBS > TELANGANA JOBS > Jobs – వనపర్తి జిల్లా ఉద్యోగాలు

Jobs – వనపర్తి జిల్లా ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 20) : Medical officer jobs in wanaparthy district. వనపర్తి జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 2 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

Medical officer jobs in wanaparthy district

UPHC గాంధీ నగర్ మరియు పీర్లగుట్టలలో ఈ ఖాళీలు కలవు.

MBBS ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ ల జిరాక్స్ సెట్ తో DM&HO వనపర్తి గారికి నేరుగా దరఖాస్తు చేసుకోగలరు

జూన్ 21 వరకు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://wanaparthy.telangana.gov.in/notice_category/recruitment/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు