BIKKI NEWS (JUNE 20) : Medical officer jobs in Peddapally district. పెద్దపల్లి జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు బస్తీ దవాఖానాలలో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
Medical officer jobs in Peddapally district
ఖాళీలు : అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 6, మరియు బస్తీ దవాఖానాలలో 2 చొప్పున ఖాళీలు కలవు.
అర్హత : MBBS ఉత్తీర్ణత సాదించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ ల జిరాక్స్ సెట్ తో DM&HO పెద్దపల్లి గారికి నేరుగా దరఖాస్తు చేసుకోగలరు
దరఖాస్తు గడువు : జూన్ 25 వరకు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : 500/ (దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీ లకు ఫీజు లేదు)
వేతనం : 52,000/- నెలకు
ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మార్కులు మరియు రూల్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
వెబ్సైట్ : https://peddapalli.telangana.gov.in/job-notification-nhm-medical-health-department-district-peddapalli/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్