BIKKI NEWS (JUNE 24) : Medical officer jobs in mahabubnagar district. మహబూబ్ నగర్ జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా 05 మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
Medical officer jobs in mahabubnagar district.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ ల జిరాక్స్ సెట్ తో DM&HO మహబూబ్ నగర్ గారికి నేరుగా దరఖాస్తు చేసుకోగలరు
అర్హత : MBBS ఉత్తీర్ణత సాదించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు గడువు : జూన్ 28 వరకు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం : నెలకు 52,000/- రూపాయలు
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా
వెబ్సైట్ : https://mahabubnagar.telangana.gov.in/notice/notification-for-05-medical-officers-in-uphcs-under-nuhm/
- CEASE FIRE – ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ముగిసింది
- IND vs ENG – DAY 4 HIGHLIGHTS – గెలుపెవరిది
- CABINET DECISIONS – నేటి కేబినెట్ నిర్ణయాలు
- ASHA WORKER JOBS – గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్
- Jobs – మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగాలు