BIKKI NEWS (OCT. 28) : MEd and MPEd Admissions 2024 . తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ అయ్యింది.
MEd and MPEd Admissions 2024
అక్టోబర్ 28వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమై.. నవంబర్ 1వ తేదీతో గడువు పూర్తవుతుంది.
నవంబర్ 1- 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.
నవంబర్ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు.
నవంబర్ 8వ తేదీ సీట్లు కేటాయింపు ఉంటుంది.
సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/