Home > EDUCATION > NEET PG > MDS admissions 2025 – ఎండీఎస్ అడ్మిషన్లు

MDS admissions 2025 – ఎండీఎస్ అడ్మిషన్లు

BIKKI NEWS (JUNE 27) : MDS ADMISSIONS 2025 IN TELANGANA. తెలంగాణ రాష్ట్రం లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ 2025 26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎండిఎస్ అడ్మిషన్లపై నోటిఫికేషన్స్ జారీ చేసింది.

MDS ADMISSIONS 2025 IN TELANGANA.

కాంపిటీటివ్ అథారిటీ కోటా కింద ఎంపికైన వారు అడ్మిషన్ లో పాల్గొనవచ్చు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్ర క్రియ జూన్ 27 నుండి జూలై 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు

నీట్ ఎండీఎస్ 2025లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు..

తెలంగాణలోని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ గుర్తింపు పొందిన డెంటల్ కళాశాలలో ఈ అడ్మిషన్లను చేపట్టనున్నారు

పూర్తి వివరాలు మరియు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కింద ఇవ్వబడిన లింకులో పొందవచ్చు

వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/all-notifications/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు